లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Monday, August 18, 2025 10:09 AM Business
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ఫలితాల నడుమ దేశీయ మార్కెట్ సూచీలు దూసుకెళ్తున్నాయి. ఈ మేరకు ఉదయం 9:34 గంటలకు సెన్సెక్స్ 1107 పాయింట్ల లాభంతో 81,704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 361 పాయింట్లు పుంజుకొని 24,999 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.47గా ఉంది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: