నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Thursday, June 19, 2025 11:14 AM Business
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఉదయం 9:19 గంటలకు సెన్సెక్స్ 200 తగ్గి 81,244 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 24,754 వద్ద ఉన్నాయి. కాగా CCL ప్రొటెక్స్ ఇండియా, మెట్రో పోలీస్ హెల్త్ కేర్, ఏషియన్ ఇండియా గ్లాస్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
