భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Monday, June 23, 2025 11:41 AM Business
భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇరాన్ పై అమెరికా దాడులు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 601 పాయింట్ల నష్టంతో 81,807, నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోయి 24,930 వద్ద ట్రేడవుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేళ ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తుండటంతో దాదాపు అన్ని స్టాక్స్ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
