భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Friday, June 13, 2025 10:06 AM Business
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల నడుమ మదుపర్లు ఒడిదుడుకులకు లోనవుతున్నారు. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 24,600 దిగువన ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఈ మేరకు ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 920 పాయింట్ల నష్టంతో 80,782 వద్ద ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 24,608 వద్ద కొనసాగుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
