అంబానీ చేతికి కెల్వినేటర్

Friday, July 18, 2025 03:09 PM Business
అంబానీ చేతికి కెల్వినేటర్

ప్రముఖ దిగ్గజ సంస్థ కెల్వినేటర్ ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్ విభాగంలో కెల్వినేటర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అలాంటి బ్రాండ్ రిలయన్స్ తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: