ఎయిర్టెల్ లాభం రూ.5,947 కోట్లు
Tuesday, August 5, 2025 08:08 PM Business
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.5,947 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,159 కోట్లతో పోలిస్తే నికర లాభం 43 శాతం పెరిగింది.
సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.38,506 కోట్ల నుండి 28 శాతం వృద్ధితో రూ.49,463 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
