అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఎప్పుడంటే..
Wednesday, June 25, 2025 02:00 PM Business
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాదిలో మొదటి అతిపెద్ద సేల్ కు సిద్ధమైంది. ప్రతీ ఏడాదిలానే ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన తేదీలను తాజాగా ప్రకటించింది. జులై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
