అమెజాన్ కొత్త సర్వీస్

Monday, June 23, 2025 10:00 AM Business
అమెజాన్ కొత్త సర్వీస్

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ హోమ్ డయాగ్నోస్టిక్ సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, నోయిడా, గురుగ్రాం నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. దీని కోసం ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 800 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని, అమెజాన్ యాప్ లో వీటిని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: