ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఎవరికి వర్తిస్తుంది?
Friday, August 22, 2025 03:08 PM Automobiles
వాహనాదారుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ వార్షిక పాస్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3000 చెల్లించి ఈ పాస్ కొనుగోలు చేయడం ద్వారా ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. సగటున రూ.15తో టోల్ ప్లాజాను దాటేందుకు ఈ పాస్ ఉపయోగపడుతుంది.
అయితే వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఇది చెల్లుబాటు కాదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



