ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదా..?

Tuesday, August 5, 2025 01:00 PM Automobiles
ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదా..?

20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. E 20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా? అంటూ ఒక పోస్ట్ చెక్కర్లు కొడుతుంది. దీనిపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చింది. ఆ భయాలన్నీ నిరాధారణమైనవిగా పేర్కొంది. అయితే శాస్త్రీయ ఆధారాలు నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని వెల్లడించింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: