వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్

Technology Published On : Saturday, May 31, 2025 09:00 AM

వాట్సాప్ త్వరలో "లాగౌట్" ఫీచర్ ను తీసుకురానుంది. తాజాగా వచ్చిన బీటా వెర్షన్ 2.25.17.37లో ఈ ఫీచర్ కనిపించిందని టెక్ టిప్టార్ అసెంబుల్డీబగ్ తెలిపాడు. ప్రస్తుతం వాట్సాప్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తోంది. దీంతో డేటా కోల్పోవాల్సి వస్తుంది. అయితే లాగౌట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు అన్ఇన్స్టాల్ చేయకుండానే తమ అకౌంట్ నుంచి లాగౌట్ కావచ్చు.