బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో మరోకొత్త మొబైల్ ను భారత్ లో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ రూ.10వేలకు విదేశీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. vivo Y19 5G పేరిట దీన్ని లాంచ్ చేసింది. 5,500 బ్యాటరీ, ఏఐ కెమెరా ఫీచర్లతో, 4GB+64GB తో తీసుకురావడం విశేషం. 6.74 అంగుళాల HD డిస్ ప్లే ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేటు, నీట్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. డ్యూయల్ సిమ్ తో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్ ip64 రేటింగ్ ను కలిగి ఉంటుంది.