ఎయిర్ టెల్ యుజర్లకు కొత్త ఫీచర్
సైబర్ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు `ఫ్రాడ్ డిటెక్షన్' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.దీంతో వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టం అడ్డుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో ఈ ఫీచర్ పని చేస్తుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫీచర్ తీసుకొచ్చిన్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది.