జియో కొత్త ప్లాన్.. ఉచితంగా జియో హాట్ స్టార్..!

Technology Published On : Sunday, April 27, 2025 04:39 PM

భారత టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో మరోసారి సంచలనం సృష్టించింది. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్లాన్ 90 రోజుల ఉచిత జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్తో పాటు 5 GB హై-స్పీడ్ డేటాను ఆఫర్ చేస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలలో 1080p రిజల్యూషన్లో స్ట్రీమింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...