వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Technology Published On : Wednesday, April 16, 2025 12:30 PM

వాట్సాప్ యూజర్ల కోసం క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా స్టేటస్ అప్డేట్స్ లో వాట్సాప్ కొత్త ఫీచరు తీసుకువచ్చింది. ఇప్పటివరకు కేవలం 30 సెకండ్ల వీడియోలను మాత్రమే స్టేటస్ పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వ్యవధిని 90 సెకండ్లకు పెంచింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది బీటా యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలోనే అందరికీ అందరికీ అందుబాటులోకి రానుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...