మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే జాగ్రత్త
ఈ మధ్య స్కామర్స్ రెచ్చిపోతున్నారు. లోన్స్ యాప్ ల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. Involcer experts, loan raina, gupta credit, graneswift, loanQ, crefitedge, ultimate lend, smartrich pro, creditlens, cash loan-emi calender ఇవి నకిలీ లోన్ యాప్లు. ఈ అప్లికేషన్లు వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి డేటా, ఆర్థిక, ప్రైవసీని కూడా ప్రమాదంలో పడేస్తాయి. ఇవి శత్రు విదేశీ సంస్థలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి.