BSNL సరికొత్త ఆఫర్
BSNL తమ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మదర్స్ డే సందర్భంగా BSNL ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ ను ప్రారంభించింది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని మే 11 ఆదివారం నుండి మే 14 వరకు పొందవచ్చు.రూ.599 ల రీఛార్జ్ ప్లాన్ను రూ.569లకు తగ్గించారు. రూ.997 ల రీఛార్జ్ ప్లాన్ ను రూ.947కు తగ్గించారు. రూ.2399ల ప్లాన్ను రూ.2279 లకు తగ్గించారు. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్ల ధరపై 5 శాతం తగ్గింపును కంపెనీ అందించింది.