IPL 2025: హిస్టరీ రిపీట్ అవుతుందా..?
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే ఐపీఎల్ లో ఇప్పటి వరకు క్వాలిఫయర్స్ లో విజయం సాధించి ఫైనల్స్ లోకి ఎంటర్ అయిన వారే కప్ ను కూడా గెలుచుకున్నారు. దాని ప్రకారం చూస్తే ఈసారి కప్ ఆర్సీబీకే వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
నిన్న మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న బెంగళూరు ఫ్యాన్ ఐపీఎల్ హిస్టరీని చూపించి మరింత సంతోషంతో గెంతులు వేస్తున్నారు. ఈ సాల కప్ నమ్దే..అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.