IPL 2025: ప్లేఆఫ్స్ ఎవరితో ఎవరు తలపడతారంటే?

Sports Published On : Wednesday, May 28, 2025 07:01 AM

IPL లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్లో LSGని చిత్తు చేసిన RCB పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈనెల 29న జరగనున్న క్వాలిఫయర్-1లో PBKSతో RCB తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది.

మరోవైపు RCB గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 3వ స్థానానికి పడిపోయిన GT 30న ఎలిమినేటర్ MI ను ఎదుర్కోనుంది. ఇందులో ఓడిన జట్టు ఇంటికి వెళ్తుంది. గెలిచిన జట్టు Q1లో ఓడిన టీమ్ Q-2 ఆడనుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...