IPL 2025: చీర్ గర్ల్స్ కు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
IPLలో చీర్ గర్ల్స్ కు ఒక్కో మ్యాచ్కు రూ. 12,000 నుంచి రూ.24,000 వరకు చెల్లిస్తారు. కోల్కతా (KKR) తమ చీర్ గర్ల్ మ్యాచ్ కు గరిష్టంగా రూ.24,000 చెల్లిస్తుండగా, బెంగళూరు, ముంబై ఇండియన్స్ తమ చీరగర్ల్ మ్యాచ్ కు రూ.20,000 చెల్లిస్తున్నాయని నివేదికలు తెలిపాయి. ఇతర జట్లు ఒక్కో మ్యాచ్ కు రూ.12,000 నుంచి రూ.17,000 వరకు చెల్లిస్తున్నాయి.