IPL 2025: RCB కొత్త రికార్డు
IPL 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ముందుస్థానంలో నిలిచింది. దీంతో RCB IPL చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు సాధించని రికార్డును సాధించింది.
గెలిచిన ఏడు మ్యాచుల్లో ఆర్సీబీ 6 విజయాలు బయటి వేదికలోనే సాధించడం విశేషం. ఇలా ఐపీఎల్ చరిత్రలో 6 మ్యాచులు బయటి గ్రౌండ్ లో ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.