IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

Sports Published On : Tuesday, May 20, 2025 11:09 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు 18 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి ఛేధించింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 57, సంజూ శాంసన్ 41, జైశ్వాల్ 36 పరుగులతో రాణించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...