IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దైతే..?

Sports Published On : Monday, June 2, 2025 10:16 PM

IPL 2025 లో భాగంగా రేపు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా RCB vs PBKS మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒక వేళ వర్షం కారణంగా రేపు మ్యాచ్ ఆగిపోతే జూన్ 4న (రిజర్వ్ డే) మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే లీగ్ స్టేజ్ లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టును ఛాంపియన్ గా ప్రకటిస్తారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...