IPL 2025: ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టు

Sports Published On : Sunday, May 18, 2025 11:12 PM

ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగారు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 108 పరుగులు చేశారు. ఇది అతనికి రెండో శతకం. మరోవైపు గిల్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 93 పరుగులు చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...