IPL 2025: ముంబై జట్టుకు గుడ్ న్యూస్
IPL 2025లో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. ముంబై ఇండియన్స్ లో స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లకు దూరమైనట్లు తెలిపింది. అతని స్థానంలో రఘు శర్మని జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాళ్ల ఎముకల్లో నొప్పి రావడంతో విఘ్నేష్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో రఘు శర్మను ముంబై రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.