IPL 2025: లక్నోపై ఢిల్లీ సూపర్ విక్టరీ
IPL 2025లో భాగంగా లక్నో వేదికగా ఢిల్లీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టార్గెట్ ను ఛేదించేందుకు బరిలో దిగిన ఢిల్లీ జట్టు 17.5 ఓవర్లలోనే 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది.