IPL 2025: మరో కెప్టెన్ కు జరిమానా
నిన్న జరిగిన GT vs DC మ్యాచ్ లో GT విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ శుభం గిల్ కు BCCI బిగ్ షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. 2025 IPLలో స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI జరిమానా విధించిన ఆరో కెప్టెన్ గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో గిల్ కంటే ముందు అక్షర్, పాండ్యా, రజత్, రిషబ్, శాంసన్, రియాన్ ఉన్నారు.