ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Politics Published On : Saturday, April 19, 2025 10:13 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది. ఈ కేసులో ఆయన ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. దీంతో ఆయనను సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తాము ఇప్పుడేం మాట్లాడలేమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కోర్టులో ఉందన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...