విజయసాయిరెడ్డి చరిత్ర బయట పెడతా: రాజ్ కసిరెడ్డి
లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా మీడియాకు ఆడియో సందేశం పంపించారు. `మద్యం స్కామ్ లో నాకు నోటీసులు వచ్చాయి. దీనిపై న్యాయవారంగా పోరాటం చేస్తున్నాను. మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. తనపై విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు. న్యాయపోరాటం పూర్తయిన తర్వాత విజయ సాయి రెడ్డి చరిత్ర బయటపెడతా' అని ఆడియోలో పేర్కొన్నారు.