కవిత రూట్ మ్యాప్ ఇదే..!

Politics Published On : Sunday, June 1, 2025 11:40 AM

బీఆర్ఎస్ పార్టీకి కవిత వరుసగా షాక్ లు ఇస్తున్నారు. జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్లడానికి తనకంటూ ఓ సొంత రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. జూబ్లీహిల్ లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు.

BRS, జాగృతి KCRకు రెండు కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్ రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమయ్యారు. త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...