అమరావతే మన రాజధాని, జగన్ ఊహించని ట్విస్ట్ ?

Politics Published On : Thursday, August 22, 2019 03:49 PM

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే రాజధాని మార్పు. జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చేస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే రాజధానిని అమరావతి నుంచి మార్చే యోచనేదీ ప్రభుత్వానికి లేదని జగన్ టీం తేల్చి చెప్పింది, వైసిపి మేనిఫెస్టోలో ఆ అంశమే లేదని వివరణ ఇచ్చింది. మేనిఫెస్టోలో ఉన్న వాటిమీదే మేము పనిచేస్తామని జగన్ టీం తేల్చి చెప్పింది, మరి జగన్ ఏం చేయబోతున్నారు ? రాజధాని అమరావతే అవుతుందా... లేక దొనకొండకి తరలివెళుతుందా.. లేక ఏడుకొండలవాడు వెలసిన తిరుపతి అవుతుందా.. రాయలసీమకు తరలివెళుతుందా.. సమగ్ర విశ్లేషణాత్మక కథనం వీడియోలో చూడవచ్చు.