ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన BRS నేత

Politics Published On : Friday, May 30, 2025 12:00 PM

రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూసామని మాజీ ఎంపీ BRS నేత వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇలాంటి విషయాల్లో తమ పార్టీ మొదటిది కాదు.. చివరిది కాదని చెప్పారు. BJP తో పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళమన్నారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళ తెలిసిందని, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...