బీజేపీ శ్రీశైలం లీడర్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ లీడర్ పైన చేయిచేసుకున్న వీడియో వైరల్..

Politics Published On : Sunday, August 18, 2019 11:26 AM

శ్రీశైలంలో ఆలయ పరిధిలో నిర్మించిన నూతన దుకాణాలకు వేలం వేసే సందర్భంగా టిడిపి పార్టీకి చెందిన రఫిక్ వేలం వేయడానికి వచ్చారు, అదే సందర్భంలో బీజేపీ శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి రఫిక్ పై చేయి చేసుకున్నాడు. బీజేపీ శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు నంద్యాలలోపొన్నపురం కాలనీ లో గల మస్జిద్ కూల్చివేయడం ప్రధానపాత్ర పోషించారు. బి.జె.పి ఇకనుంచి కాశ్మీర్ లో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెబుతుంటే, ఇక్కడ మాత్రం కేవలం స్థానికులు మాత్రమే వ్యాపారాలు చేయాలని బిజెపి నాయకులు దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

source