రాహుల్, సోనియాలకు బిగ్ షాక్
నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేషన్ జర్నల్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ, ముంబయి, లక్నోలోని ప్రాపర్టీ రిజస్ట్రార్స్ కు ఈడీ దాదాపు రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా రాహుల్, సోనియా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ అసోసియేషన్ యాజమాన్య సంస్థగా ఉంది.