జగన్ అరెస్టుకు బాబు అడుగులు.. అన్ని జాగ్రత్తలతో ముందుకు

Politics Published On : Saturday, May 24, 2025 01:00 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకుని రంగంలోకి దిగుతారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిసి జగన్ అరెస్ట్ విషయంలో వారి అనుమతులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ముఖ్యంగా నాటి ఆధారాలను పూర్తిగా సేకరించి, వాటిని ప్రజల మధ్య పెట్టి బలమైన చర్చ జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు తరువాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు ఉపక్రమిస్తారని తెలుస్తోంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...