ఆ సేవలను నిలిపివేసిన జొమాటో

News Published On : Saturday, May 3, 2025 10:25 AM

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, వినియోగదారులకు వేగంగా ఆహారాన్ని అందించేందుకు ప్రారంభించిన 15 నిమిషాల 'క్విక్' డెలివరీ సేవను చడీచప్పుడు కాకుండా నిలిపివేసింది. ప్రారంభించిన నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ఫీచర్ను తమ యాప్ నుంచి తొలగించడం గమనార్హం. గతంలో 10 నిమిషాల డెలివరీ ప్రయోగం 'జొమాటో ఇన్స్టాంట్' విఫలమైన తర్వాత, ఇలాంటి అల్ట్రా-ఫాస్ట్ సర్వీస్ను సంస్థ నిలిపివేయడం ఇది రెండోసారి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...