నన్ను పెళ్లి చేసుకో.. పాక్ ఏజెంట్ కు జ్యోతి ప్రపోజల్
పాకిస్తాన్ గూఢచారి ఆరోపణలు ఎదుర్కుంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్ తో ఆమె లవ్లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్ లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. అలీతో ఆమె ఎమోషనల్ రిలేషన్ కలిగివుందని, ఇదే క్రమంలో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం కూడా షేర్ చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని సంభాషణలు గూఢచారి కార్యకలాపాలకు సంబంధించిన కోడ్ రూపంలో ఉన్నాయన్నారు.