ఉగ్రదాడి ఎఫెక్ట్.. నిలిచిపోయిన పెళ్లి

News Published On : Friday, April 25, 2025 12:34 PM

పహల్గామ్ ఉగ్రదాడితో ఓ వివాహం నిలిచిపోయింది. రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ కు పాకిస్థాన్ కు చెందిన హిందూ యువతితో వివాహం జరగాల్సి ఉంది. అయితే భారత్ తాజాగా పాకిస్తాన్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. దీంతో వాఘా - అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది. కాగా పాక్ తో సరిహద్దు పంచుకునే రాజస్థాన్ గ్రామాల ప్రజలకు ఆ దేశంలో బంధువులున్నారు. నేటికీ వారు సంబంధాలు ఏర్పర్చుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారనుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...