మరింత దిగొచ్చిన పెట్రోల్, డీజల్ ధరలు

News Published On : Tuesday, February 5, 2019 10:22 AM

దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు మంగళవారం (ఫిబ్రవరి 05) కూడా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరలో 15 పైసలు తగ్గి 70.59 చేరుకోగా... డీజిల్ ధరలో 10 పైసలు తగ్గి రూ. 65.71 చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలో 15 పైసలు తగ్గి రూ.76.22 ఉండగా.. డీజిల్ ధరలో 11 పైసలు తగ్గి రూ. 68.70 లుగా ఉంది.

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి

నగరం పేరు పెట్రోల్ ధర డీజల్ ధర
న్యూ ఢిల్లీ Rs.70.59 Rs.65.61
కలకత్తా Rs.72.82 Rs.67.50
ముంబాయ్ Rs.76.22 Rs.68.70
చెన్నై Rs.73.27 Rs.69.31
గుర్గావ్ Rs.71.19 Rs.65.15
నోయిడా Rs.70.31 Rs.64.69
బెంగళూరు Rs.72.92 Rs.67.77
భువనేశ్వర్ Rs.69.60 Rs.70.35
చంఢీఘర్ Rs.66.76 Rs.62.49
హైదరాబాద్ Rs.74.89 Rs.71.33
జైపూర్ Rs.71.42 Rs.68.07
లక్నో Rs.70.29 Rs.64.69
పాట్నా Rs.74.68 Rs.68.83
త్రివేండ్రం Rs.73.66 Rs.70.38