వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలు

News Published On : Thursday, February 21, 2019 09:00 AM

దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు గురువారం(ఫిబ్రవరి 21) స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరిగి రూ. 71.00 గా ఉంది ... డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ. 66.17 కు చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి రూ.76.64 ఉండగా.. డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ. 69.30 లుగా ఉంది.

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి..

నగరం పేరు పెట్రోల్ ధర డీజల్ ధర
న్యూ ఢిల్లీ Rs.71.00 Rs.66.17
కలకత్తా Rs.73.23 Rs.68.07
ముంబాయ్ Rs.76.64 Rs.69.30
చెన్నై Rs.73.72 Rs.69.91
గుర్గావ్ Rs.71.37 Rs.65.49
నోయిడా Rs.70.63 Rs.65.17
బెంగళూరు Rs.73.36 Rs.68.36
భువనేశ్వర్ Rs.70.01 Rs.70.96
చంఢీఘర్ Rs.67.15 Rs.63.03
హైదరాబాద్ Rs.75.34 Rs.71.95
జైపూర్ Rs.73.68 Rs.63.24
లక్నో Rs.70.61 Rs.65.17
పాట్నా Rs.75.08 Rs.69.39
త్రివేండ్రం Rs.74.39 Rs.71.26