సీఎంను చంపేస్తాం.. బెదిరింపు కాల్స్

News Published On : Friday, May 2, 2025 10:38 PM

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బెదిరింపులు వస్తున్నాయని మీడియాతో అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. స్పీకర్ యుటి ఖాదర్కు బెదిరింపు కాల్ వచ్చిందంటూ విలేకరులు సీఎం ప్రశ్నను అడిగారు. దానికి సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...