వారికి గుడ్ న్యూస్.. 8 లక్షల వరకు రుణం
తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్(TSMFC) ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అర్హులు. తెలంగాణలో శాశ్వత నివాసితులై ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.8 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు.