రేపు సెలవు రద్దు..

News Published On : Friday, April 11, 2025 10:27 PM

రేపు రెండో శనివారం అయినా రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యధావిధిగా పనిచేయనున్నాయి. ఏప్రిల్ 12 ను వర్కింగ్ డే గా ప్రకటిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసింది. రేపు ఉదయం 11 నుంచి 5:30 వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. రెండో శనివారం అయినప్పటికీ కార్యాలయల్లో పనులు జరుగుతాయని అధికారులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...