Breaking: సీనియర్ నటుడు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, సీరియల్ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు నేడు మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.