ఘనంగా సంహిత పుట్టిన రోజు వేడుకలు - పాల్గొన్న వైసీపీ నేత

News Published On : Friday, February 7, 2020 03:19 AM

షార్ట్ హెడ్లైన్స్ ప్రతినిధి - అనంతపురం

ఆనంద్, సలోమి కుమార్తె సంహిత గేస్లిన్(లక్కీ) మొదటి పుట్టిన రోజు వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ నేత, ఎమ్మెల్యే సోదరుడు అనంత చంద్రా రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో పాస్టర్లు సంపత్ విజయ్ కుమార్, బిషప్ రెవరెండ్ శ్యామూల్ శ్రీనివాస్, బిషప్ రెవరెండ్ లాజరస్ ప్రసాద్ రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.