Breaking: తగ్గిన సిలిండర్ ధర
దేశవ్యాప్తంగా ప్రతి నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరలు పెరగడం గాని తగ్గడం గాని జరుగుతుంటాయి అయితే ఈ నెలలో సిలిండర్ ధరలు కొంతమేరకు తగ్గాయి. 19 కిలోల బరువు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.15.50 తగ్గింది. అయితే 14.2 కేజీల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1906గా ఉంది.