రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

News Published On : Saturday, May 3, 2025 08:13 AM

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కీలక మార్పులు తీసుకురానుంది. 2025, నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉన్నవారు ఏసీ లేదా స్లీపర్ కోచ్లలో ప్రయాణించే అవకాశం ఉండదు. వారు జనరల్ కోచ్లో మాత్రమే ప్రయాణించాలి. ఎవరైనా ఈ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. ఏసీ కోచ్ వెయిటింగ్ టికెట్ తో ప్రయాణిస్తే రూ.440 జరిమానా విధిస్తారు. స్లీపర్ కోచ్లో అయితే రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...