స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడంటే..

News Published On : Friday, June 6, 2025 03:36 PM

ఈ నెలాఖరులో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. నిన్న సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై కొంతసేపు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న మరోసారి క్యాబినెట్ భేటీ అవుతుందని.. అందులో పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...