ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
మంచి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఇటీవల 408 పోస్టులకు నోటిఫికేషన్ (NDA recruitment 2025) విడుదల చేసింది. ఇంటర్ అర్హత కలిగినవారు జూన్ 17, 2025 వరకు అధికారిక వెబ్ సైట్ లో వీటికి అప్లై చేసుకునేందుకు అవకాశముంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి గౌరవప్రదమైన విభాగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.