400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ ఉద్యోగాలకు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. బీటెక్ పూర్తిచేసిన వారు అందుకు అర్హులు. కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేరానున్నారు. దరఖాస్తు చేయడానికి, మరిన్ని వివరాలకు npcilcareers.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.